నవ్వుల్‌... నవ్వుల్‌...!

కిట్టు: బంటీ.. అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావేంటి? బంటి: ఇంటికి చుట్టాలు వచ్చారని.. మా అమ్మ ఏదైనా తీసుకురమ్మంది కిట్టూ..

Published : 20 Oct 2023 00:27 IST

అమ్మ చెప్పింది..!

కిట్టు: బంటీ.. అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావేంటి?
బంటి: ఇంటికి చుట్టాలు వచ్చారని.. మా అమ్మ ఏదైనా తీసుకురమ్మంది కిట్టూ..
కిట్టు: అవునా.. ఏం తీసుకెళ్తున్నావు మరి..?

బంటి: వాళ్లు తిరిగి వెళ్లడం కోసం టాక్సీ తీసుకెళ్తా కిట్టూ..
కిట్టు: ఆఁ..!


అక్కడ రాయరాదు మరి..

టీచర్‌: పిల్లలూ.. ఇప్పుడు నేనో హోంవర్క్‌ ఇస్తాను. అందరూ రేపు చేసుకొని రండి..
విద్యార్థులు: అలాగే టీచర్‌..!
టీచర్‌: గాలి లేదా నీరు మీద వ్యాసం రాసుకొని తీసుకురండి..

బిట్టు: మాకు పేపర్‌ మీద మాత్రమే రాయడం వచ్చు టీచర్‌..
టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు