నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ చెప్పారు..! బిట్టు: చింటూ.. పుస్తకం చదువుతూ అలా వణుకుతున్నావేంటి?చింటు: మా టీచర్‌ ప్రతి అంశాన్ని ఫీల్‌ అవుతూ చదవాలని చెప్పారు బిట్టూ..!

Published : 22 Nov 2023 01:30 IST

టీచర్‌ చెప్పారు..!
బిట్టు: చింటూ.. పుస్తకం చదువుతూ అలా వణుకుతున్నావేంటి?
చింటు: మా టీచర్‌ ప్రతి అంశాన్ని ఫీల్‌ అవుతూ చదవాలని చెప్పారు బిట్టూ..!
కిట్టు: అయితే..!

చింటు: ఇప్పుడు నేను చలికి సంబంధించిన అంశం చదువుతువున్నా అందుకే చలిని ఫీల్‌ అవుతున్నా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని