నవ్వుల్‌.. నవ్వుల్‌..!

పిల్లలూ..! అందరూ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ మీద సంతకం చేయించుకొచ్చారా?

Updated : 21 Dec 2023 04:00 IST

అందుకే మరి..!

టీచర్‌: పిల్లలూ..! అందరూ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ మీద సంతకం చేయించుకొచ్చారా?

విద్యార్థులు: చేయించుకొచ్చాం టీచర్‌..!

టీచర్‌: బంటీ.. నీ రిపోర్టులో ఏంటి సంతకం నీ చేతిరాతలా ఉంది?

బంటి: అంటే.. మీరు అమ్మనాన్నల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు కదా టీచర్‌.. అందుకే నేనే సంతకం పెట్టేశా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు