నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మా మంచి నాన్న!

Published : 27 Dec 2023 00:48 IST

మా మంచి నాన్న!

చింటు: నాన్నా.. నిన్ను మీ నాన్న కొట్టేవాడా?

తండ్రి: చితకబాదేవాడు

చింటు: మరి మీ తాత, మీ నాన్నను కొట్టేవాడా?

తండ్రి: తోలు ఒలిచేసేవాడు

చింటు:ఎంతోకాలంగా సాగుతున్న ఈ రౌడీయిజాన్ని మనిద్దరం ఆపేద్దాం నాన్నా.

దటీజ్‌ లిల్లీ!

తల్లి: లిల్లీ ఏం చేస్తున్నావు?

లిల్లీ: చదువుకుంటున్నా అమ్మా.

తల్లి: గుడ్‌! చక్కగా చదువుకొని నాకు మంచి పేరు తీసుకురామ్మా సరేనా!

లిల్లీ ఏమ్మా.. నీకు అమ్మమ్మ మంచిపేరు పెట్టలేదా?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని