వైజాగ్‌ ధాత్రి వనం గేటెడ్‌ కమ్యూనిటీలో గజం రూ.7999కే (ప్రకటన)

Updated : 28 May 2023 09:03 IST
వైజాగ్ సిటీలో సిటీకి చేరువలో స్థలం కొనాలంటే ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి ఒక కలే. సహజ ప్రకృతి అందాలైనా అడవులు,  కొండలు, సముద్రం,  పచ్చదనంతో పాటు వీఎమ్ఆర్డీఏ చొరవతో నిత్యం ముస్తాబయి అందరినీ ఆకట్టుకునే నగరం వైజాగ్. ఇప్పుడు వైజాగ్‌తో సంబంధం లేనివాళ్లు, ఇతర దేశాల్లో నివసించే భారతీయులు సైతం అమితంగా ఇష్టపడి వైజాగ్‌లో ఒక ప్లాటో, బీచ్ వద్ద ఒక ఫ్లాటో, ఒక గెస్ట్ హౌసో, ఒక వీకెండ్ హోమో కొన్నవాళ్ళు, కొంటున్నవాళ్ళు, కోకొల్లలు.
ఇలాంటి వైజాగ్ అన్నివైపులా విస్తరించే అవకాశం ఇతర మెట్రో నగరాలలోలాగా లేకపోవటం వల్ల రియల్ ఎస్టేట్ రియల్టర్లకు ఎప్పుడూ ల్యాండ్ బ్యాంకు కొరతాగానే  ఉంటుంది. వైజాగ్ నగరానికి సగం పైగా సముద్రం ఉండటం, పెద్ద మొత్తం స్థలం కైలాసగిరి, సింహాచలం, తొట్లకొండ, కంబాలకొండ లాంటి అనేక అటవి కొండలు వైజాగ్ నగర నడిబొడ్డులో ఉండటం, మరోవైపు భారీ స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు స్టీలు ప్లాంటు, ఎన్టీపీసీ, నావెల్ డాక్ యార్డ్, నావెల్ బేస్ కమాండ్, హెచ్‌పీసీఎల్‌, బీహెచ్ఇఎల్, కోరమండల్‌, ఆయా సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ కాలనీలు ఆక్రమించి ఉన్నాయి. అందువల్ల సిటీలో, అలాగే సిటీకి ఆనుకుని ఉన్న లాండ్స్‌కి విపరీతమైన గిరాకీ ఉంటుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ప్రపంచవ్యాప్తంగా నగరానికి తరలివస్తున్న కంపెనీలు, పెట్టుబడులు, తద్వారా ఏర్పాటు అవుతున్న ఉద్యోగ అవకాశాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు జిల్లాల వారు అధికంగా వలస వస్తున్నారు. వైజాగ్ నగరం నుంచి వెళ్లే అన్ని నేషనల్ హైవేస్ పూర్తిస్థాయి అభివృద్ధి చెంది ఉండటం వల్ల, కొత్త హైవేస్ కనెక్టివిటీ రోడ్లు, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే అభివృద్ధి వల్ల వైజాగ్ సిటీకి రాకపోకలు ప్రతి సంవత్సరం రెట్టింపు స్థాయిలో పెరుగుతూ వస్తోంది.
ఇది ఇలా ఉండగా నిత్యం ప్రకృతి అందాలతో అలరారుతున్న వైజాగ్‌లో  ఫామ్ హౌస్, ఫామ్ విల్లా, ఫామ్ ల్యాండ్, ఫామ్ ప్లాట్‌లకు దేశ నలమూలల నుంచి డిమాండ్ ఉంది. ప్రత్యక్షంగా అడవులలో నివసించడం సాధ్యం కాదు కాబట్టి, విలాసవంతమైన సౌకర్యాలను, భద్రత ఏర్పాట్లను ప్రకృతితో అనుసంధానం చేస్తూ మంచి జీవన విధానాన్ని కస్టమర్లకు అందిస్తుంది సిల్వర్ సాండ్స్‌ ఎస్టేట్స్ అండ్ ఇన్ ఫ్రా వారి ధాత్రి వనం.

వైజాగ్ సిటీకి చేరువలో కొత్తవలస నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కె. కోటపాడు రోడ్డు వద్ద ఉన్న నల్లకొండ అడవుల మధ్య ప్రకృతి ఒడిలో ఉన్న సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ ఫ్రా ఎకో లగ్జరీ రిసార్ట్, ధాత్రివనం ఫామ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో గజం ధర 7,999/- రూపాయలు మాత్రమే.

40, 33 అడుగుల తారు రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ వ్యవస్థ, చుట్టూ కాంపౌండ్ వాల్, రెండు ఎంట్రన్స్ గేట్లు, సెక్యూరిటీ పోస్టు, చిల్డ్రన్స్ పార్కు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, హిల్ వ్యూ, ఫారెస్ట్ వ్యూ ఉన్న స్టేయింగ్ క్వార్టర్స్‌, బర్డవాచ్ టవర్ లాంటి హంగులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఉంది. 253, 308, 400 గజాల ప్లాట్ల విస్తీర్ణంతో విభజించి అన్ని రకాల వర్గాలకు అందుబాటులో ఉన్న 20 ఎకరాల ఏకైక ఫుట్ హిల్ ఫారెస్ట్ వ్యూ ఫాం హౌస్ గేటెడ్ కమ్యూనిటీ సిల్వర్ సాండ్స్ ధాత్రి వనం. 

లేఅవుట్ చుట్టూ కొండలు, గుట్టలు, వట వృక్షాలు, పచ్చని ఆహ్లాదకర వాతావరణం ధాత్రివనం సొంతం. హిల్ ఫారెస్ట్ ట్రెక్కింగ్, సైక్లింగ్, జంగిల్ సఫారీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, వాచ్ టవర్, బార్బిక్యూ, హమాక్స్, వింటర్ టెంట్స్, క్యాంప్ ఫైర్ లాంటి అడ్వెంచర్ల సమాహారం మా ధాత్రి వనం. కొండలు, మహావృక్షాలు, కీకరణ్యాలు, మేఘాల విన్యాసాలు, వందల రకాల పక్షుల కిలకిల రావాలు, వీక్షించే వాచ్ టవర్ ధాత్రివనం ప్రత్యేకత. ప్రకృతి సోయగాల నడుమ ఉన్నఫాం స్టే హౌస్, వుడెన్ టాప్ హౌస్, బగ్గీ రైడ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మామిడి, సపోటా, జామ, కొబ్బరి చెట్లతోపాటు ఎర్రచందనం, వేప, కలప మొదలగు వృక్షాల సోయగం సిల్వర్ సాండ్స్ ధాత్రి వనం.

ధాత్రి వనంకు మూడు కిలోమీటర్ల చేరువలో త్వరితగతిన నిర్మాణంలో ఉన్న రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాకడ మీ పెట్టుబడికి అనతి కాలంలో రెట్టింపు తథ్యం. సిల్వర్ సాండ్స్‌ ఎస్టేట్స్ సంస్థ కస్టమర్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రకృతిని అనుసంధానం చేస్తూ కొండకోనల చిట్టడవుల మధ్యలో ఫామ్ హౌస్, ఫామ్ విల్లా, ఫామ్ ప్లాట్ల, ప్రాజెక్టులను చేపట్టింది. వైజాగ్ నల్లకొండ అడవుల మధ్య ధాత్రి వనాన్ని, 3000 ఎకరాల పులిమామిడి రిజర్వ్ ఫారెస్ట్ వద్ద రాంచ్ అనే ప్రాజెక్టును, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏరోవిల్లా హిల్స్లో ఏరో విల్లా, ఏరో ఫామ్స్ అనే ప్రాజెక్టులను చేపట్టింది. చేసే ప్రతి ప్రాజెక్టు సిటీకి దగ్గరలో చెట్టు పుట్ట, కొండ గుట్టలు అడవులు చెరువులను సెలెక్ట్ చేసుకుని ప్రకృతిని చెరపకుండా అనుసంధానం చేస్తూ విలాసవంతమైన గృహ సదుపాయాలను జోడిస్తూ కమ్యూనిటీలను తయారుచేస్తుంది.

సీఎన్‌ఎన్‌ 18 న్యూస్ ఛానల్, టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు విన్నర్గా నిలిచిన సిల్వర్ సాండ్స్‌ ఎస్టేట్స్ సంస్థ రాబోయే కాలంలో మరిన్ని ఎక్కువ లగ్జరీ ప్రాజెక్టులు చేయబోతుంది. వైజాగ్ ప్రాజెక్ట్  వివరాలకు +91 9121293447, +91 91338 44448, హైదరాబాదు ప్రాజెక్టు వివరాలకు.. +91 90004 73646, +91 91543 30174, అమెరికాలో ఉన్న కస్టమర్లు +1 929 422 1448 నంబర్లను సంప్రదించండి.. మరిన్ని వివరాలకు సిల్వర్ సాండ్స్‌ ఇన్‌ఫ్రా వెబ్‌సైట్‌ను సందర్శించండి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని