మరకలిక మాయం..!
వంట చేసేటప్పుడు, పాలు పొంగినప్పుడు లేదా మరేదైనా సందర్భాల్లో గ్యాస్ స్టవ్ మీద మరకలు పడుతూనే ఉంటాయి. రోజూ వీటిని శుభ్రం చేస్తూ కూర్చోలేం. పోనీ అలాగే వదిలేస్తే కొన్ని రోజులకు మొండి మరకలవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ‘సిల్వర్ గ్యాస్ రేంజ్ ప్రొటెక్టర్’ను వాడొచ్చు.
కొత్త పరికరం
వంట చేసేటప్పుడు, పాలు పొంగినప్పుడు లేదా మరేదైనా సందర్భాల్లో గ్యాస్ స్టవ్ మీద మరకలు పడుతూనే ఉంటాయి. రోజూ వీటిని శుభ్రం చేస్తూ కూర్చోలేం. పోనీ అలాగే వదిలేస్తే కొన్ని రోజులకు మొండి మరకలవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ‘సిల్వర్ గ్యాస్ రేంజ్ ప్రొటెక్టర్’ను వాడొచ్చు. దీన్ని బర్నర్ చుట్లూ అంటిస్తే మరకలు పడినప్పుడు తీసి సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!