ఎంత నూనె వేస్తున్నారు...

కూరలు, వేపుళ్లలో ఎంత నూనె వేస్తున్నారో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కూరగాయలు సరిగ్గా వేగలేదనుకుంటే మరికాస్త నూనె పోస్తారు.

Published : 24 May 2020 00:17 IST

కొత్త పరికరం

కూరలు, వేపుళ్లలో ఎంత నూనె వేస్తున్నారో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కూరగాయలు సరిగ్గా వేగలేదనుకుంటే మరికాస్త నూనె పోస్తారు. దానికీ ఒక లెక్కంటూ ఉండదు. అలాకాకుండా కూర కోసం ఎంత నూనె వాడుతున్నామో కచ్చితంగా తెలియాలంటే ఇలాంటి నూనె సీసాలు మన దగ్గర ఉండాల్సిందే. ఇవి ఉంటే ఎంత నూనె వాడామో కచ్చితంగా తెలుస్తుంది. తర్వాత ఆ వాడకాన్ని కాస్త తగ్గించుకునే వీలుంటుంది. ఈ సీసాలు ఆకర్షణీయమైన రంగుల్లో చూడచక్కగానూ ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని