తెల్లసొన వేరుచేస్తుంది!

జుట్టుకి కండీషనర్‌గా గుడ్డులోని తెల్లసొన పెడతాం. కొందరు తెల్లసొన మాత్రమే తింటారు.....

Published : 11 Feb 2018 01:55 IST

అస్త్రం
తెల్లసొన వేరుచేస్తుంది!

జుట్టుకి కండీషనర్‌గా గుడ్డులోని తెల్లసొన పెడతాం. కొందరు తెల్లసొన మాత్రమే తింటారు.. ఆరోగ్య కారణాలరీత్యా. బేకింగ్‌లో కూడా ఒక్కోసారి తెల్లసొన మాత్రమే వాడాల్సి రావొచ్చు. అలాంటప్పుడు గుడ్డులోని తెల్లసొన వేరుచేయడం కాస్త శ్రమపెట్టే విషయమే. అలాంటప్పుడు మీ పని తేలిక చేస్తుంది ఈ ‘యోక్‌ సెపరేటర్‌’. గుడ్డు పగలకొట్టి ఇందులో వేస్తే సరి. తెల్లసొన వేరవుతుంది. స్టీల్‌ కాబట్టి.. శుభ్రం చేసుకోవడం తేలిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని