Steel Dabba Biryani: బిందె బిర్యానీ.. ఎంతమంది తినొచ్చో తెలుసా?
కుండ బిర్యాని తెలుసు.. బొంగు బిర్యాని చూశాం.. కానీ బిందె బిర్యానీ గురించి ఎప్పుడైనా విన్నారా? వైజాగ్‌లోని పద్మావతి రెస్టారెంట్‌లో ఇంతకు మందు డబ్బా బిర్యానీ, క్యాన్ బిర్యానీ అందించేవారు.
కుండ బిర్యాని తెలుసు.. బొంగు బిర్యాని చూశాం.. కానీ బిందె బిర్యానీ గురించి ఎప్పుడైనా విన్నారా? వైజాగ్‌లోని పద్మావతి రెస్టారెంట్‌లో ఇంతకు ముందు డబ్బా బిర్యానీ, క్యాన్ బిర్యానీ అందించేవారు. ఇప్పుడు ఏకంగా 15 మందికి సరిపోయే విధంగా బిందె బిర్యానీనే అమ్మేస్తున్నారు. ఇక్కడ బిర్యానీ కొంటే దాంతో పాటు బిందె ఉచితం అన్నమాట.. అక్కాచెల్లెలపై ప్రేమ ఉన్న చాలామంది ఈ బిర్యానీని కొని బహుమతి ఇస్తున్నారని అంటున్నారు రెస్టారంట్ యజమాని. బిర్యానీతో పాటూ బిందెను కూడా ఇంటికి పట్టుకెళ్లొచ్చని ఆహారప్రియులు కూడా ఉత్సాహంగా ఈ రెస్టారెంట్‌కి వస్తున్నారట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఊరేగింపులో పడిపోయిన వినాయకుడి విగ్రహం.. సాయం చేసిన ముస్లిం యువత.. వీడియో!
-
JK: ₹300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్టు
-
Narnia: గుజరాత్ సముద్ర తీరానా హుందాగా మృగరాజు.. అరుదైన ఫొటో వైరల్..!
-
Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్
-
PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ
-
Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్ ల్యాండ్‌రోవర్