రంగులరాట్నం తిప్పేద్దాం!

గిర్రున తిరిగే రంగుల రాట్నం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అయితే ఆ రాట్నం పండగలప్పుడు, ఎగ్జిబిషన్లప్పుడు తప్ప ఉట్టప్పుడు ఎక్కడ ఎక్కుతాం చెప్పండి? అయ్యో రంగుల రాట్నం మిస్‌ అవుతున్నామే అనుకుంటే ఫెయిర్‌ వీల్‌ ఫుడ్‌ రాక్స్‌ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఈ రాట్నంలో కూరలు, పచ్చళ్లు, స్నాక్స్‌ పెట్టుకోవచ్చు.

Published : 12 Mar 2023 00:14 IST

గిర్రున తిరిగే రంగుల రాట్నం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అయితే ఆ రాట్నం పండగలప్పుడు, ఎగ్జిబిషన్లప్పుడు తప్ప ఉట్టప్పుడు ఎక్కడ ఎక్కుతాం చెప్పండి? అయ్యో రంగుల రాట్నం మిస్‌ అవుతున్నామే అనుకుంటే ఫెయిర్‌ వీల్‌ ఫుడ్‌ రాక్స్‌ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఈ రాట్నంలో కూరలు, పచ్చళ్లు, స్నాక్స్‌ పెట్టుకోవచ్చు. చూడ్డానికి బాగుంటుంది. పిల్లలు కూడా సరదా పడతారు.


 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని