టిఫిన్‌డబ్బాలో ఇమిడిపోతాయి

బ్రెడ్‌ను గుండ్రం, చతురస్రాకారం, త్రిభుజం.. ఇలా నచ్చిన ఆకృతిలో శాండ్‌విచ్‌ కోసం కత్తిరించి, ఆయా పదార్థాలను స్టఫ్‌ చేసిన తర్వాత సీల్‌ చేసేందుకు శాండ్‌విచ్‌ కటర్‌, సీలర్‌ బాగా ఉపయోగపడుతుంది.

Updated : 06 Aug 2023 01:20 IST

బ్రెడ్‌ను గుండ్రం, చతురస్రాకారం, త్రిభుజం.. ఇలా నచ్చిన ఆకృతిలో శాండ్‌విచ్‌ కోసం కత్తిరించి, ఆయా పదార్థాలను స్టఫ్‌ చేసిన తర్వాత సీల్‌ చేసేందుకు శాండ్‌విచ్‌ కటర్‌, సీలర్‌ బాగా ఉపయోగపడుతుంది. శాండ్‌విచెస్‌ పిల్లలకు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుందీ పరికరం. ముఖ్యంగా లంచ్‌బాక్స్‌లో నచ్చిన ఆకృతిలో చిన్నచిన్న శాండ్‌విచెస్‌గా ఇమిడిపోతాయి. దీన్ని శుభ్రపరచడమూ సులువే. నచ్చితే మీరూ కొనుక్కోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని