వారెవా ఏమి దోస!

కీరదోస ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాలా? అదెంత మేలు చేస్తుందో తెలిసినా.. పిల్లలు పెద్దగా ఇష్టపడరు.

Published : 15 Oct 2023 00:36 IST

కీరదోస ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాలా? అదెంత మేలు చేస్తుందో తెలిసినా.. పిల్లలు పెద్దగా ఇష్టపడరు. కానీ. ఇలా అందంగా ప్లేటుల్లో అమర్చారనుకోండి.. తినకుండా ఉండగలరా? కొంచెం కష్టమైతేనేం.. మనమూ చేయొచ్చు. సరదాగానూ ఉంటుంది, వాళ్లతో తినిపించామన్న తృప్తీ మిగులుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని