అమరప్రభుః

విష్ణుసహస్రనామావళిలో ఇది 49 వది. ‘అమరప్రభుః’ అనే పదానికి అమరులైన దేవతలకు ప్రభువు అనేది స్థూలంగా కనిపించే అర్థం.

Updated : 25 May 2023 00:43 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 49 వది. ‘అమరప్రభుః’ అనే పదానికి అమరులైన దేవతలకు ప్రభువు అనేది స్థూలంగా కనిపించే అర్థం. అమరులు అంటేనే శాశ్వతత్వం నింపుకున్న దేవతలు, విశేష గుణ సంపన్నులు. అలాంటి అమరులకు ప్రభువు అంటే.. ఇక ఆ స్వామి దగ్గర ఎన్నెన్ని విశేష గుణగణాలు ఉండాలి?! అంత గొప్పదనం ఆ స్వామిది అని స్పష్టం చేస్తుందీ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని