ప్రాణదః

విష్ణుసహస్రనామావళిలో ఇది 65 వది. ‘ప్రాణదః’ అంటే ఆ స్వామి ప్రాణాలను ప్రసాదిస్తాడు, ప్రకాశింపజేస్తాడు- అని అర్థం.

Published : 14 Sep 2023 00:00 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 65 వది. ‘ప్రాణదః’ అంటే ఆ స్వామి ప్రాణాలను ప్రసాదిస్తాడు, ప్రకాశింపజేస్తాడు- అని అర్థం. జీవుల యాత్ర సజావుగా సాగడానికి, ప్రాణాలకు అపాయం కలగకుండా హాయిగా గడవటానికి ఆ స్వామి అనుగ్రహం అవసరం. అప్పుడే జీవితం సుఖంగా, శాంతియుతంగా ఉంటుంది, సంసార సాగరంలో తరించగలుగుతామని సూచిస్తుంది ఈ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు