యువకాంతుల హేళీ..!
దీపావళి అంటే.. టపాసుల మోతలే కాదు? సంప్రదాయబద్ధంగా జరుపుకునే దీపాల పండుగ. క్రాకర్స్‌ని కాస్త దూరం పెట్టే పర్యావరణ ప్రేమికులందరూ దీపాల అలంకరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. యువతలోనూ వీరి శాతం ఎక్కువే. మరి, రేపటి సంధ్యవేళ అయ్యే సరికి రొటీన్‌గా కాకుండా క్రియేటివ్‌గా....
దీపావళి అంటే.. టపాసుల మోతలే కాదు? సంప్రదాయబద్ధంగా జరుపుకునే దీపాల పండుగ. క్రాకర్స్‌ని కాస్త దూరం పెట్టే పర్యావరణ ప్రేమికులందరూ దీపాల అలంకరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. యువతలోనూ వీరి శాతం ఎక్కువే. మరి, రేపటి సంధ్యవేళ అయ్యే సరికి రొటీన్‌గా కాకుండా క్రియేటివ్‌గా దీపాలతో వాకిళ్లు, మీరుండే గదిని అలంకరించాలంటే? వీటిని ప్రయత్నించొచ్చు. పలు రకాల డిజైన్లలో ఆన్లైన్ అంగళ్లలో అందుబాటులో ఉన్నాయి. గ్రీటింగ్ కార్డుతో కూడిన దీపాల్ని గిఫ్ట్‌గా పంపొచ్చు కూడా. అదిరే డ్రెస్సుల్లో.. కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతుల సోయగాల మధ్య దీపావళి సంబరాలకు సిద్ధం అయిపోండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్