వెలుగుల బహుమతి

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అన్నయ్య... ఉద్యోగం చేసే అక్క... పీజీ చేసే చెల్లెమ్మ... వెలుగుల పండగ దీపావళికి ఊరికి వెళ్తున్నారా? మీ నవ్వులతో పాటు... మీ ఇంటిని అలంకరించడానికి..

Published : 03 Nov 2018 00:36 IST

వెలుగుల బహుమతి

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అన్నయ్య... ఉద్యోగం చేసే అక్క... పీజీ చేసే చెల్లెమ్మ... వెలుగుల పండగ దీపావళికి ఊరికి వెళ్తున్నారా? మీ నవ్వులతో పాటు... మీ ఇంటిని అలంకరించడానికి వెలుగులను పట్టుకెళ్లండి. అవును దీపావళి బహుమతుల పేరిట ఆన్‌లైన్‌ అంగళ్లలో ఎన్నో గిఫ్ట్స్‌ మీ ఆర్డర్‌ కోసం వేచిచూస్తున్నాయి. ఎల్‌ఈడీ క్యాండిల్స్‌, ఫొటోబాటిల్‌ లైటింగ్స్‌, లైటింగ్‌ పువ్వులు, మొక్కలు, గదులను అలంకరించే ఆధునిక లైటింగ్‌ స్టాండ్లు... ఇలా ఎన్నో మీ కోసం వెయ్యి కళ్లతో మెరిసిపోతున్నాయి. వీటిని ఇంటికి తీసుకెళ్లి మీ కోసం ఎదురుచూస్తున్న అమ్మ, నాన్న ముఖాల్లో కాంతులు పండించండి. భాగస్వామికో, ప్రియురాలికో ఒక మంచి వెలుగుల బహుమతివ్వండి. వాళ్ల ముఖాలు దీపావళి చిచ్చుబుడ్డిల్లా మెరుస్తుంటే చూసి ఆనందించండి.

వెలుగుల బహుమతి

వెలుగుల బహుమతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని