పంచుకుందాం

నేనెప్పుడూ పరధ్యానంగా ఉంటానంటారు వాళ్లకేం తెలుసు... నేనుండేది నీ ధ్యానంలోనని!

Published : 04 Nov 2023 00:02 IST

నేనెప్పుడూ పరధ్యానంగా ఉంటానంటారు వాళ్లకేం తెలుసు... నేనుండేది నీ ధ్యానంలోనని!

నిరాశా మేఘాలు కమ్మినప్పుడు ఆశగా ఎదురుచూసేది... నీ చిరునవ్వుల వెలుగు కోసమే!

గతంతో అనుబంధానికీ భవిష్యత్తు మీద ఆశకూ కారణం.. నువ్వే!

నా నీడ నన్ను విడిచి పెట్టినా నీ జ్ఞాపకాలు మాత్రం.. వెంబడిస్తూనే ఉంటాయి!

అభి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని