Published : 10 Apr 2021 10:20 IST
2 నెలల్లో.. సిక్స్‌ప్యాక్ మీదే
సిక్స్‌ప్యాక్ కావాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియదు! కండలతో ఆకట్టుకోవాలి.. ఏ వర్కవుట్ ఎప్పుడు చేయాలో అంతుబట్టదు! మీరూ ఈ కోవలోనే ఉంటే.. ఇదిగోండి రెండునెలల ప్రణాళిక.
సోమవారం: 20 బార్బెల్ బైసెప్ కర్ల్, 20 హ్యామర్ కర్ల్, 25 డైమండ్ పుషప్‌లు, 25 క్లోజ్ గ్రిప్ పుషప్‌లు
మంగళవారం: 15 డైనమిక్ ఛెస్ట్ స్ట్రెచ్‌లు, 10 బెంచ్ డంబెల్ ప్రెస్‌లు, 10 ఇంక్లైన్ బార్బెల్ బెంచ్ ప్రెస్‌లు.
బుధవారం: 15 డంబెల్ పుల్‌ఓవర్లు, 20 మౌంటెయిన్ క్లైంబర్లు, 10 చెస్ట్ డిప్స్, 25 వైడ్ పుషప్‌లు.
గురువారం: 20 సిటప్‌లు, 20 ఎయిర్ బైక్స్, 25 క్రంచెస్‌లు.
శుక్రవారం: 20 బార్బెల్ బైసెప్ కర్ల్, 20 హ్యామర్ కర్ల్, 25 డైమండ్ పుషప్‌లు.
శనివారం: 3 నిమిషాల ప్లాంక్, 2 నిమిషాల సైడ్ ప్లాంక్, 20 రష్యన్ ట్విస్ట్‌లు.
ఆదివారం: 20 స్ప్లిట్ స్క్వాట్‌లు, 15 హిప్ ఓపెనర్లు, 20 స్కేటర్ జంప్‌లు.

Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని