కొంటె కొటేషన్‌

తప్పితే బ్యాలెన్స్‌... తప్పదు అంబులెన్స్‌!

Updated : 12 Mar 2022 05:22 IST

* తప్పితే బ్యాలెన్స్‌... తప్పదు అంబులెన్స్‌!

యక్కలదేవర బాబూరావు, మామిడికుదురు


గిన్నె కోడిపై... వన్నె లేడీ!

శ్రీధర్‌ గోపిశెట్టి, పశువుల్లంక


పడతిది వింత సవారీ... పడితే ఆమె పని హరీ!

- వై.కళ్యాణి, వైజాగ్‌


 

* నీ తెలివికి జోహారు... కాణీ ఖర్చులేని షికారు!

- కాయల నాగేంద్ర, హైదరాబాద్‌


* శభాష్‌ మగువా... అభినందనీయం నీ తెగువ!

- వై.సాయిప్రణతి, కుండలేశ్వరం


కింది ఫొటోకి  సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని