పంచుకుందాం

ఇరుకైన నా గుండె విశ్వమంత విశాలమైంది.. నువ్వొచ్చాక!..

Updated : 16 Apr 2022 01:36 IST

💓  ఇరుకైన నా గుండె విశ్వమంత విశాలమైంది.. నువ్వొచ్చాక!

💓  నీ తలపుల వలపులతో పొందే అలౌకిక ఆనందం.. కోటి ఆధ్యాత్మిక గ్రంథాలు సమానం!

💓  నేను నీలి సంద్రంలో ఓలలాడుతున్నా అది ఇప్పుడే తెలిసింది.. నీ కళ్లల్లో నా ప్రతిబింబం చూశాక!

- రాజేశ్‌ మురుముర్ల 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని