మెదడే కంప్యూటర్‌

కంప్యూటర్, కుర్రకారుది విడదీయలేని బంధం. యువత మెదడు కూడా ఓ సూపర్‌ కంప్యూటర్‌ లాంటిదే. దీని సాఫ్ట్‌వేర్, బ్యాటరీ, హార్డ్‌డ్రైవ్‌ని ఎలా కాపాడుకోవాలంటే..

Published : 16 Apr 2022 01:34 IST

కంప్యూటర్, కుర్రకారుది విడదీయలేని బంధం. యువత మెదడు కూడా ఓ సూపర్‌ కంప్యూటర్‌ లాంటిదే. దీని సాఫ్ట్‌వేర్, బ్యాటరీ, హార్డ్‌డ్రైవ్‌ని ఎలా కాపాడుకోవాలంటే..

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌

పుస్తకాలు చదవాలి. 

పెద్దల అనుభవాలను గ్రహించాలి.

తెలుసుకోవాలనే తపన ఉండాలి. 

బ్యాటరీ బాగుండాలంటే..

ఎనిమిది గంటల నిద్ర.

ప్రకృతితో సహజీవనం.

టెక్నాలజీ అతివాడకం తగ్గించడం.

హార్డ్‌డ్రైవ్‌ శుభ్రపరచడం

ధ్యానం

యోగా, వ్యాయామం

మనని మనం తెలుసుకోవడం 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని