
Updated : 26 Jan 2022 15:50 IST
Budget 2022: కేంద్ర బడ్జెట్ ఏ దిశగా.. నిపుణులు ఏమన్నారంటే?
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ సంక్షోభం మొదలైన తర్వాత రెండో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వరుస లాక్‌డౌన్‌లు, ఆంక్షల నడుమ పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయం, స్టార్టప్ రంగాలు మాత్రం నిలదొక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అంచనాలతో దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈసారి ఏయే రంగాలకు సర్కార్ ప్రాధాన్యం ఇవ్వనుంది?గత ఏడాది ప్రకటించిన ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థకు ఏ మేరకు అండగా నిలిచాయి?ఈ బడ్జెట్‌లో జనజీవనానికి భరోసా కల్పించే అంశాలేమైనా ఉంటాయా? వంటి విషయాలపై నిపుణులతో ‘ఈటీవీ-ప్రతిధ్వని’ చర్చ చేపట్టింది. వారి అభిప్రాయాలు కింది వీడియోలో...
ఇవీ చదవండి
Tags :