రెనో క్విడ్ కొత్తగా
ఫ్రెంచ్ వాహన దిగ్గజం రెనో తన క్విడ్ మోడల్లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.4.49 లక్షలు (ఎక్స్‌షోరూం). ‘క్విడ్ మై22’గా వ్యవహరించే దీనిని మాన్యువల్, ఆటోమేషన్ ట్రాన్స్మిషన్
ప్రారంభ ధర రూ.4.49 లక్షలు
దిల్లీ: ఫ్రెంచ్ వాహన దిగ్గజం రెనో తన క్విడ్ మోడల్లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.4.49 లక్షలు (ఎక్స్‌షోరూం). ‘క్విడ్ మై22’గా వ్యవహరించే దీనిని మాన్యువల్, ఆటోమేషన్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో 0.8 లీటర్, 1 లీటర్ పెట్రోలు పవర్ట్రెయిన్ల్లో అందుబాటులోకి తెచ్చారు. కొత్త రంగుల్లోను, కొత్త డ్యూయల్ టోన్ ఫ్లెక్స్ వీల్స్‌తో ఇది లభ్యం కానుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ (యాంటీ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), సీట్ బెల్ట్‌ను గుర్తుచేసే సదుపాయం లాంటి ప్రత్యేకతలు ఈ కారుకు ఉన్నాయని పేర్కొంది. ఏఆర్ఏఐ టెస్టింగ్ సర్టిఫికేషన్ ప్రకారం.. లీటరుకు 22.25 కి.మీల మైలేజీ వస్తుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్