హీరో ఎక్స్‌పల్స్ 2004 వాల్వ్ బుకింగ్‌లు ప్రారంభం
హీరో మోటోకార్ప్ తాజా మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌పల్స్ 200 4 వాల్వ్‌కు ఆన్లైన్ బుకింగ్‌లను గురువారం ప్రారంభించింది. మొదటి విడత బుక్ చేసిన బైకులన్నీ సరఫరా చేసినందున, కంపెనీ మరో
దిల్లీ: హీరో మోటోకార్ప్ తాజా మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌పల్స్ 200 4 వాల్వ్‌కు ఆన్లైన్ బుకింగ్‌లను గురువారం ప్రారంభించింది. మొదటి విడత బుక్ చేసిన బైకులన్నీ సరఫరా చేసినందున, కంపెనీ మరో విడత బుకింగ్‌లను స్వీకరిస్తోంది. ఈ బైకు ధర రూ.1,30,150 (ఎక్స్-షోరూమ్ దిల్లీ). కంపెనీ ఆన్లైన్ అమ్మకాల ప్లాట్‌ఫామ్ - ఇషాప్పై రూ.10000 ముందస్తుగా చెల్లించి ఈ బైకును బుక్ చేసుకోవచ్చు. బీఎస్-6 200 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైకు 19.1 పీఎస్ శక్తిని అందిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్‌లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్‌లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి