
మహీంద్రా ఫైనాన్స్ అధిక వడ్డీ రేటు డిజిటల్ డిపాజిట్
మహీంద్రా ఫైనాన్స్ 0.25% అధిక వడ్డీ రేటుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ కంపెనీ డిజిటలైజేషన్ డ్రైవ్‌లో భాగంగా ప్రత్యేకంగా తగిన మొత్తంలో డిపాజిట్ చేసే సంపన్న డిపాజిటర్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేటి డిజిటల్ ప్రపంచంలో డబ్బు డిపాజిట్ చేసే మదుపుదారులు తగిన సంస్థల/కంపెనీలతో నేరుగా కలుసుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఈ పథకం ఎంతగానో దోహద పడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
డిపాజిటర్లు వాయిదాల పద్ధతిలో వడ్డీ తీసుకోవడానికి లేదా డిపాజిట్ మెచ్యూరిటీ అయిన తర్వాత తీసుకోవడానికి నాన్-క్యుములేటివ్, క్యుములేటివ్ ఎంపికలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం కంపెనీ ఇప్పటికే అందిస్తున్న ప్రస్తుత డిపాజిట్ పథకాలకు అదనం. ఈ ప్రత్యేక డిపాజిట్ పథకం డిజిటల్ పద్ధతి లో కంపెనీ యొక్క బహుళ ఆర్ధిక/పెట్టుబడి పథకాలలో భాగం. మహీంద్రా ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు 'క్రిసిల్ FAAA' రేటింగ్ చేయబడ్డాయి. ఇది అత్యధిక ఆర్ధిక భద్రతను సూచించే క్రెడిట్ రేటింగ్.
కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈ డిపాజిట్ పథకాలను అందిస్తుంది. ఈ పథకాల కింద మదుపుదార్లు తమ పెట్టుబడులను 30, 42 నెలల కాల వ్యవధిలో డిపాజిట్ చేయవచ్చు. ఇది 6.20%, 6.50% వడ్డీ రేట్లను కలిగి ఉంది. ఇంకా సీనియర్ సిటిజన్లు మరో 0.20% అధిక వడ్డీ రేట్లు పొందేందుకు అర్హులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rains: భారీ వర్షాలు.. ‘మహా’ సీఎం ఇంటి చుట్టూ వరదనీరు
-
India News
Bhagwant Mann: వైద్యురాలిని పెళ్లాడిన పంజాబ్ సీఎం.. ఇంట్లోనే నిరాడంబరంగా వివాహం
-
General News
Talasani: బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష
-
Politics News
Payyavula Keshav: సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా నిజం కాదా?: పయ్యావుల
-
Movies News
Maayon review: రివ్యూ: మాయోన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- అలుపు లేదు... గెలుపే!
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- Chintamaneni: పటాన్చెరులో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని