
Updated : 06 May 2021 11:47 IST
స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
విజయవాడ: ఇంధన ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్‌కు లీటర్‌పై రూ.25 పైసలు, డీజిల్‌పై రూ.31 పైసలు పెరిగింది. గుంటూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.97.16 పైసలు కాగా.. డీజిల్ ధర రూ.90.81 పైసలుగా ఉంది. ప్రీమియం పెట్రోల్ రూ.100.61గా ఉంది. విజయవాడలో లీ.పెట్రోల్ రూ.96.90 పైసలు, డీజిల్ రూ.90.61 పైసలుగా ఉంది. ప్రీమియం పెట్రోల్ రూ.100.41 పైసలుగా విక్రయిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :