- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Vodafone Idea: ₹100కే సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్.. అదనంగా 10 జీబీ డేటా
ఇంటర్నెట్ డెస్క్: వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ యూజర్లకు సోనీలివ్ ప్రీమియం యాడ్-ఆన్‌ను అందిస్తోంది. దీన్ని తాజాగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కూడా విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మరి ఈ యాడ్-ఆన్ పూర్తి వివరాలేంటో చూద్దాం..
* వొడాఫోన్ ఐడియాలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన అదనపు డేటా ప్యాక్ కావాలనుకునేవారిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్యాక్‌ను తీసుకొచ్చారు. రూ.100తో వచ్చే ఈ ప్యాక్‌లో 10జీబీ డేటా లభిస్తుంది.
* ఈ ప్యాక్ యాక్టివేట్ చేసుకున్నవారు 30 రోజుల పాటు సోనీలివ్ ప్రీమియం ఎంజాయ్ చేయొచ్చు. పోస్ట్‌పెయిడ్ యూజర్లకు బిల్లింగ్ సైకిల్ చివరలో బిల్లు జనరేట్ అవుతుంది.
* కపిల్ శర్మ షో, లైవ్ క్రికెట్ వంటి టీవీ షోలతో పాటు స్కామ్ 1992 వంటి వెబ్ సిరీస్‌లను కూడా సోనీ లివ్‌లో వీక్షించొచ్చు.
* రూ.299 చెల్లించి ప్రత్యేకంగా సోనీలివ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం కంటే వొడాఫోన్ ఐడియా డేటా ప్యాక్ ద్వారా కేవలం రూ.100కే పొందడం ప్రయోజనకరంగా ఉందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: అణుకేంద్రం నిస్సైనికీకరణకు రష్యా ‘నో’
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Eatala Rajender: తెరాసలో ఉంటే మంచోళ్లు.. భాజపాలో చేరితే కేసులా?: ఈటల రాజేందర్
-
General News
Telangana News: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. రాగల రెండు రోజులు భారీ వర్షాలు!
-
Movies News
Liger: అన్ని కోట్ల ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసిన దమ్ము ఎవరిది?.. లైగర్ టీమ్‌తో ఛార్మి ఇంటర్వ్యూ
-
Sports News
Shoaib Akhtar: అప్పుడు రాహుల్‌కు ఆగ్రహం వచ్చింది.. నాకు ఆశ్చర్యమేసింది: అక్తర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?