logo

ఒకే ఈతలో మూడు దూడలు

మడకశిర మండలంలోని చందకచర్ల గ్రామంలో శనివారం రైతు రంగప్పకు చెందిన ఆవు ఒకే ఈతలో మూడు దూడలను ఈనింది. వీటిని చూసేందుకు స్థానిక, సమీప గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా ఒక ఆవు ఒకే ఈతలో ఒకటి లేదా రెండు దూడలను ఈనుతుంది. ఇవి ఆరోగ్యంగా

Published : 23 Jan 2022 06:24 IST


ఆవు ఈనిన మూడు దూడలతో యజమాని రంగప్ప

మడకశిర, న్యూస్‌టుడే: మడకశిర మండలంలోని చందకచర్ల గ్రామంలో శనివారం రైతు రంగప్పకు చెందిన ఆవు ఒకే ఈతలో మూడు దూడలను ఈనింది. వీటిని చూసేందుకు స్థానిక, సమీప గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా ఒక ఆవు ఒకే ఈతలో ఒకటి లేదా రెండు దూడలను ఈనుతుంది. ఇవి ఆరోగ్యంగా ఉండటంతో యజమాని సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని