Nara Lokesh: చిత్తూరు, చంద్రగిరి బాధ్యతలు నీవే: లోకేశ్
చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు చంద్రగిరి శాసనసభ నియోజక వర్గంలో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నీదేనని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనతో అన్నారని పులివర్తి నాని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేశ్‌తో
లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పులివర్తి నాని
చిత్తూరు(జిల్లా పంచాయతీ): చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు చంద్రగిరి శాసనసభ నియోజక వర్గంలో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నీదేనని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనతో అన్నారని పులివర్తి నాని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేశ్‌తో నాని భేటీ అయి జిల్లాలో పలు అంశాలపై చర్చించారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలోనూ పార్టీని పటిష్టం చేసి, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని లోకేశ్ తనకు సూచించినట్లు నాని తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. భూ భస్మాసుర అస్ర్తం
[ 06-05-2024]
భూమికి అన్నదాతకు ఉన్న సంబంధం విడదీయరానిది.. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే భూ దేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరగాడాలి.. ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లేనని భావిస్తారు.. -
దేవుడా.. పోస్టల్ బ్యాలెట్‌కూ కష్టపడాలా..!
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది.. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కలెక్టరేట్లో ఐదు గంటలకుపైగా క్యూలో నిల్చొన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు కలిగి.. -
నమ్మి ఓటేస్తే.. ముంచావేం జగన్
[ 06-05-2024]
సీఎం జగన్ పేరు వింటేనే నిరుద్యోగుల్లో మండిపాటు ధోరణి వ్యక్తమవుతోంది.. ఎందుకంటే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు జగన్.. -
వైకాపా ప్రచారంపై తెదేపా అభ్యంతరం
[ 06-05-2024]
పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. -
హద్దులు దాటి వైకాపా ప్రచారం
[ 06-05-2024]
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రం గేటు వద్ద వైకాపా అభ్యర్థి భరత్, ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు విస్మరించి ఓట్లు అభ్యర్థించారు. దీంతో తెదేపా శ్రేణులు అక్కడికి రాగా. -
వైకాపా సర్పం నీడలో కుప్పం
[ 06-05-2024]
కుప్పం ప్రశాంతతకు నిలయం. త్రిరాష్ట్ర కూడలిగా ఉన్న ఈ ప్రాంతాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారు. -
‘రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దు’
[ 06-05-2024]
మంత్రి రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దని శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని జంబాడ సమీప నెహ్రునగర్‌లో లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
వైకాపా అభ్యర్థి అర్ధనగ్న ప్రదర్శన
[ 06-05-2024]
నగదు పంచుతున్న వారిని అడ్డుకోవాలని చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. -
ముసుగు తీసి.. వైకాపా సేవలో తరించి..
[ 06-05-2024]
సేవ చేసేందుకు వచ్చామని గొప్పలు చెప్పిన వాలంటీర్లు.. ఇప్పుడు రాజీనామా చేసి ముసుగు తొలగించి ఏకంగా వైకాపా కార్యకర్తలుగా మారిపోయారు. -
క్యూలైన్లలో అస్వస్థతకు గురై భక్తుడి మృతి
[ 06-05-2024]
బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చి ఓ భక్తుడు క్యూలైనులో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. -
ఉద్యోగులు.. ఓటేయకూడదని..
[ 06-05-2024]
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గందరగోళంగా మారింది. ఆర్వోల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఓటేసేందుకు పోటెత్తిన ఉద్యోగులకు కనీసం తాగునీరు, నీడనిచ్చేందుకు షామియాలు ఏర్పాటు చేయలేకపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్‌లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్‌తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా