logo

గొర్రెలు, మేకల అభివృద్ధి విభాగంఏడీగా రమణారెడ్డి

గొర్రెలు, మేకల అభివృద్ధి విభాగం జిల్లా సహాయ సంచాలకులుగా రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం పరస్పర అంగీకార(మ్యూచువల్‌) ఒప్పంద పద్ధతిన బదిలీలకు అనుమతి ఇచ్చింది. అందులో ఈయన ఎర్రగుంట్ల నుంచి జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి విభాగం ఏడీగా

Published : 15 Jan 2022 02:25 IST

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే : గొర్రెలు, మేకల అభివృద్ధి విభాగం జిల్లా సహాయ సంచాలకులుగా రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం పరస్పర అంగీకార(మ్యూచువల్‌) ఒప్పంద పద్ధతిన బదిలీలకు అనుమతి ఇచ్చింది. అందులో ఈయన ఎర్రగుంట్ల నుంచి జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి విభాగం ఏడీగా వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న గీతాప్రియ ఎర్రగుంట్ల ఏడీగా బదిలీ అయ్యారు. చిట్వేలిలో ఏడీగా పనిచేసే ఉమ ఒంటిమిట్టకు, ఒంటిమిట్టలో పనిచేసే వరప్రసాద్‌రావు చిట్వేలికి బదిలీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని