logo

మాజీ సీఎం ఎన్టీఆర్‌ వర్ధంతి

స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతిని స్థానిక తెదేపా నాయకులు మంగళవారం గడియారం వద్ద ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్‌ చేసిన కృషిని వారు కొనియాడారు.

Published : 19 Jan 2022 02:23 IST

ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే : స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతిని స్థానిక తెదేపా నాయకులు మంగళవారం గడియారం వద్ద ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్‌ చేసిన కృషిని వారు కొనియాడారు. కార్యక్రమంలో మహంకాళి రాజన్న, కొండ శ్రీధర్‌, అక్కెనపల్లి కాశినాథం, ఓరుగంటి భార్గవరాం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని