logo

వయసు మూడు.. ఈత చూడు!

ఖమ్మం నగరంలోని పటేల్‌ స్టేడియం ఈత కొలనుల్లో 5 ఏళ్ల లోపు వారికోసం ప్రత్యేకమైన మినీపాండ్‌ ఉంది. కేవలం వేసవిలో మాత్రమే ఈ మినీపాండ్‌ అందుబాటులో ఉంటుంది. అడుగు లోతు ఉంటుంది.

Published : 18 Apr 2024 05:46 IST

మ్మం నగరంలోని పటేల్‌ స్టేడియం ఈత కొలనుల్లో 5 ఏళ్ల లోపు వారికోసం ప్రత్యేకమైన మినీపాండ్‌ ఉంది. కేవలం వేసవిలో మాత్రమే ఈ మినీపాండ్‌ అందుబాటులో ఉంటుంది. అడుగు లోతు ఉంటుంది. భద్రత కోసం ఓ మనిషి ఉంటాడు. తల్లిదండ్రులనూ ఇక్కడికి అనుమతిస్తారు. ఏటా మే నెలలో తెరిచే మినీ పాండ్‌ డిమాండ్‌ను బట్టి ఈసారి ముందే సిద్ధం చేశారు. తల్లులు ఓపిగ్గా బుడతలను తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న వారిలో మూడేళ్ల పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు.

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని