logo

చినగాడవిల్లిలో కృష్ణా సబ్‌కలెక్టర్‌ సందడి

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లి గ్రామంలో ఆదివారం జరిగిన కనుమ వేడుకల్ల్లో కృష్ణా జిల్లా సబ్‌ కలెక్టర్‌ జి.ప్రవీణ్‌చంద్‌ పాల్గొన్నారు. గ్రామస్థులను ఉత్సాహపర్చారు. ఎండ్లబండికి పూజలు చేసి కనుమ ఉత్సవాలను ప్రారంభించారు.

Published : 17 Jan 2022 02:06 IST

ఎడ్లబండి వద్ద ఉత్సాహంగా సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లి గ్రామంలో ఆదివారం జరిగిన కనుమ వేడుకల్ల్లో కృష్ణా జిల్లా సబ్‌ కలెక్టర్‌ జి.ప్రవీణ్‌చంద్‌ పాల్గొన్నారు. గ్రామస్థులను ఉత్సాహపర్చారు. ఎండ్లబండికి పూజలు చేసి కనుమ ఉత్సవాలను ప్రారంభించారు. తాను పెరిగిన ఊరిలో బుల్లెట్‌ వాహనంపై తిరిగి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని