logo

550 క్యూసెక్కుల సాగర్‌ జలాల విడుదల

ఎన్‌ఎస్పీ రెండో జోన్‌ పరిధిలోని మధిర శాఖ కాల్వకు బుధవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబంధం నియంత్రిక నుంచి 550 క్యూసెక్కుల సాగర్‌ జలాలు విడుదలైనట్లు ఏఈ జి.సత్యరవికిషోర్‌ తెలిపారు. గంపలగూడెం మండల సరిహద్దులోని 23వ కి.మీ వద్దకు 332 క్యూసెక్కులు వచ్చాయని, దిగువన మేజర్ల

Published : 27 Jan 2022 05:42 IST

గంపలగూడెం, న్యూస్‌టుడే: ఎన్‌ఎస్పీ రెండో జోన్‌ పరిధిలోని మధిర శాఖ కాల్వకు బుధవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబంధం నియంత్రిక నుంచి 550 క్యూసెక్కుల సాగర్‌ జలాలు విడుదలైనట్లు ఏఈ జి.సత్యరవికిషోర్‌ తెలిపారు. గంపలగూడెం మండల సరిహద్దులోని 23వ కి.మీ వద్దకు 332 క్యూసెక్కులు వచ్చాయని, దిగువన మేజర్ల వారీగా గంపలగూడెం 30, ఊటుకూరు-1కి 30, పెదకొమిర 20, నిదానపురానికి 30 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని