logo

తెదేపా నాయకుల ఇంటింటి ప్రచారం

మండల పరిధిలోని బి.అగ్రహారం గ్రామ తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 09 May 2024 13:50 IST

గోనెగండ్ల: మండల పరిధిలోని బి.అగ్రహారం గ్రామ తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెదేపా అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్లకు వివరించారు.  సైకిల్  గుర్తుపై ఓటు వేసి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజును భారీ  మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శివ భూషణ్ రెడ్డి, గోవిందు, రాముడు, రామానాయుడు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని