ఇంటర్ విద్యార్థులకు నూతన కోర్సు
శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులోని జెమ్స్ ప్రాంగణంలో ఉన్న బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఇంటర్ విద్యార్థులకు ఫౌండేషన్ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు నూతన కోర్సును ప్రవేశపెట్టినట్లు...
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులోని జెమ్స్ ప్రాంగణంలో ఉన్న బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఇంటర్ విద్యార్థులకు ఫౌండేషన్ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు నూతన కోర్సును ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్.నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, వైద్య సంబంధిత పాఠ్యాంశాలు, ప్రాథమిక చికిత్స విధానాలను బోధిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 91219 99654, 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taiwan: చైనా మనసు మారలేదు.. తైవాన్ను వదిలేది లేదు..!
-
India News
Airport: ప్రయాణికురాలి బాంబు బూచి.. విమానాశ్రయంలో కలకలం!
-
Sports News
David Warner: క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి విరుచుకుపడిన డేవిడ్ వార్నర్
-
World News
Prince Harry: కోర్టు బోనెక్కనున్న రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
-
Movies News
Ahimsa movie review: రివ్యూ: అహింస.. దగ్గుబాటి అభిరామ్ ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే?
-
India News
Periodic Table: పిరియాడిక్ టేబుల్‌ను ఎందుకు తొలగించామంటే..? NCERT వివరణ