logo

309 పోస్టల్‌ బ్యాలెట్ల నమోదు

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా గురువారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 309 బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి 42 మంది ఓట్లు నమోదయ్యాయి.

Published : 10 May 2024 02:33 IST

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా గురువారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 309 బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి 42 మంది ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గాల వారీగా ఇలా..

రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాట్లు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎన్నికల రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో షెడ్లు, రోడ్లు, విద్యుత్తు దీపాల ఏర్పాట్లు చేస్తున్నారు.

  • విజయనగరం 79  
  • బొబ్బిలి 44
  • గజపతినగరం 55
  • ఎస్‌.కోట 48  
  • రాజాం 47
  • చీపురుపల్లి 13
  • నెల్లిమర్ల 23
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని