logo

వానరం... మహిళలతో సావాసం

కనిగిరి సామాజిక  వైద్యశాల ప్రాంగణంలో మంగళవారం ఓ వానరం సందడి చేసింది. తొలుత యువకులు దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా వెంకట్‌ అనే వ్యక్తిపై దాడి చేసింది. 

Published : 05 Oct 2022 04:51 IST

కనిగిరి సామాజిక  వైద్యశాల ప్రాంగణంలో మంగళవారం ఓ వానరం సందడి చేసింది. తొలుత యువకులు దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా వెంకట్‌ అనే వ్యక్తిపై దాడి చేసింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తరువాత సిమెంట్‌ బల్లలపై కూర్చున్న రోగుల బంధువులతో సరదాగా గడిపింది. ఒళ్లో సేదతీరింది. వారిచ్చిన పండ్లు తిని ఆటలాడుతూ సందడి చేసింది.

- న్యూస్‌టుడే, కనిగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని