logo

తల్లిదండ్రుల పూజామహోత్సవం

జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ క్రీడామైదానంలో యోగ వేదాంత సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పూజా మహోత్సవం నిర్వహించారు.

Updated : 05 Feb 2023 04:52 IST

న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ క్రీడామైదానంలో యోగ వేదాంత సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పూజా మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై తల్లిదండ్రులకు తిలక ధారణ, ప్రదక్షిణ పూజలు చేశారు. ఈ సందర్భంగా గురుదేవులు సంత్‌ ఆశారాం బాపూ మాట్లాడుతూ కొంతకాలంగా పాఠశాలలు, సొసైటీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని