RangDe: బ‌తుకే బ‌స్టాండే సాంగ్ చూశారా

నితిన్‌, కీర్తి సురేశ్ జంట‌గా తెర‌కెక్కిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల విడుద‌లై ప్రేక్ష‌కుల్ని అల‌రించింది.  

Published : 20 May 2021 20:56 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  నితిన్‌, కీర్తి సురేశ్ జంట‌గా తెర‌కెక్కిన చిత్రం రంగ్ దే’. వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల విడుద‌లై ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. తాజాగా ఈ సినిమాలోని బ‌తుకే బ‌స్టాండే అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. కీర్తిని పెళ్లి చేసుకుని నితిన్ ఎంత చిరాకు ప‌డ్డాడో ఈ వీడియోలో చూడొచ్చు. శ్రీమ‌ణి రాసిన ఈ పాట‌ని సాగ‌ర్ ఆల‌పించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిర్మిత‌మైంది ఈ చిత్రం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు