Bigg Boss Telugu 5: ఎవరు చెప్పారు ఐ లవ్‌ వ్యూ.. ఇది కామెడీ కాదు.. కాజల్‌పై మానస్‌ ఫైర్‌

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5(Bigg boss telugu 5) చివరి దశకు వచ్చేసింది. టికెట్‌ టు ఫినాలే గెలుచుకున్న శ్రీరామ్‌

Published : 07 Dec 2021 18:18 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5(Bigg boss telugu 5) చివరి దశకు వచ్చేసింది. టికెట్‌ టు ఫినాలే గెలుచుకున్న శ్రీరామ్‌ మినహా మిగిలిన ఇంటి సభ్యులందరూ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు ఆసక్తికర టాస్క్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్‌. ‘రోల్‌ప్లే’ అంటూ సీజన్‌-5లో ఉన్న హౌస్‌మేట్స్‌ ఎవరెలా ప్రవర్తించారో చేసి చూపించాలనే గేమ్‌ ఇచ్చాడు. దీంతో మానస్‌.. ప్రియాంకలా మారిపోయాడు. విగ్గు పెట్టుకుని వయ్యారాలు పోతూ సందడి చేశాడు. ఇక నామినేషన్స్‌ సమయంలో లోబో కంట్రోల్‌ తప్పిపోయి ఎలా అరిచేవాడో శ్రీరామ్‌ చేసి చూపించాడు. మానస్‌లా మారిన సన్నీ ప్రియాంకకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని