థర్డ్‌వేవ్‌పై సందేహాలా..? ఈ వీడియో చూసేయండి
కరోనా థర్డ్‌వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు వాట్సాప్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న మెసేజ్‌లు ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
డాక్టర్ శివరంజనీసంతోష్తో నటుడు నాని ఇంటర్వ్యూ
ఇంటర్నెట్ డెస్క్: కరోనా థర్డ్‌వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు వాట్సాప్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న మెసేజ్‌లు ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభకానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోయారు. అందరూ నేరుగా వెళ్లి వైద్యులు, నిపుణుల సలహాలు తీసుకోవడం కొంచెం కష్టమే. ఈక్రమంలోనే అందరి సందేహాలు నివృత్తి చేయాలన్న ఉద్దేశంతో టాలీవుడ్ కథానాయకుడు నాని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ వైద్యురాలు శివరంజని సంతోష్‌తో ముఖాముఖి ఏర్పాటు చేశారు. కరోనాపై ఎలా పోరాడాలి అనే విషయాలను ఒక వీడియో రూపంలో పంచుకున్నారు. ఆమె ఏం చెప్పారో అవన్నీ ఆమె మాటల్లోనే..
‘‘తొలుత థర్డ్‌వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అన్నారు. కానీ.. ఆ తర్వాత చేసిన పరిశోధనల్లో ‘వైరస్ ఇప్పటిలాగే ప్రవర్తిస్తే గతంలో ఉన్న ప్రభావం మాత్రమే ఉండే అవకాశం ఉంది’ అని తేలింది. ప్రస్తుతం కరోనా వచ్చినా వందలో ఒక్కరిద్దరూ మాత్రమే ఆసుపత్రిలో చేరుతున్నారు. మిగితా వాళ్లంతా ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకొని కోలుకుంటున్నారు. ఒకవేళ ఇంతకంటే తీవ్రంగా థర్డ్‌వేవ్ వచ్చినా.. వందకు 5మంది కంటే ఎక్కువగా ఆసుపత్రిలో చేరే అవకాశం లేదు. ముఖ్యంగా మనం ఆందోళన చెందడం వల్ల ఎటువంటి లాభం లేదు. అవగాహన కల్పించుకొని సిద్ధంగా ఉండాలి. అందరూ టీకాలు వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్నా సరే జాగ్రత్తలు మాత్రం పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. గుంపులుగా ఉండటం మానుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 5సంవత్సరాలలోపు పిల్లలకు మాస్క్ పట్టడానికి బదులుగా వాళ్లను ఇంట్లోనే ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా ప్రథమ చికిత్సపై అందరు అవగాహన తెచ్చుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు నోట్లో థర్మామీటర్ పెట్టవద్దని వైద్యులను కోరాలి. ఓఆర్ఎస్లో చాలా రకాలున్నాయి. కాబట్టి.. కొనేటప్పుడు డబ్ల్యూహెచ్‌వో రికమండ్ చేసిన ఓఆర్ఎస్నే తీసుకోండి’’ అని శివరంజనీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు