Kala Bhairava: రుణపడి ఉంటా: కాలభైరవ

‘‘ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల గౌరవప్రదమైన జ్యూరీకి ధన్యవాదాలు.

Updated : 25 Aug 2023 14:04 IST

‘‘ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల గౌరవప్రదమైన జ్యూరీకి ధన్యవాదాలు. ఈ పాటకు ప్రాణం పోసేలా స్ఫూర్తిని నింపే పంక్తులను రాసిన సుద్దాల అశోక్‌ తేజకు కృతజ్ఞతలు. ఈ పాట మెరవడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నేనెప్పటికీ రుణపడి ఉంటా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటు ‘కొమురం భీముడో’ పాటలో భాగమవడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నా’’.

కాలభైరవ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని