Nani: మా సినిమా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టరా? కాదా?.. కాలమే చెబుతుంది
‘‘అంటే... సుందరానికీ!’ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టరా? కాదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది’’ అని అంటున్నారు నాని. ఆయన, నజ్రియా జంటగా నటించిన లేటస్ట్ ఫ్యామిలీ....
థ్యాంక్యూ మీట్లో నాని
హైదరాబాద్: ‘‘అంటే... సుందరానికీ!’(Ante sundaraniki) బాక్సాఫీస్ బ్లాక్‌బస్టరా? కాదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది’’ అని అంటున్నారు నాని(Nani). ఆయన, నజ్రియా(nazriya) జంటగా నటించిన లేటస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాని కామెడీ టైమింగ్, నజ్రియా యాక్టింగ్ అదరహో అనేలా ఉన్నాయని సినీ ప్రియులు చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం విజయోత్సవాలను నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. మంచి సినిమాలు వచ్చినప్పుడు వాటిని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం మీడియాపై ఉందని అన్నారు.
‘‘టీమ్ మొత్తం కష్టపటడం వల్లే ఈ సినిమా తెరకెక్కింది. వారికి నా కృతజ్ఞతలు. ఈరోజు మేము బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామంటే.. మూడు రోజుల్లోనే ఇది సాధ్యమైందా..? అని మీరు అనుకోవచ్చు. కానీ ఈరోజు మేము నంబర్స్ (కలెక్షన్స్)ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ప్రేక్షకుల నుంచి మా చిత్రానికి దక్కిన ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టరా? కాదా? అనేది కాలమే చెబుతుంది. కానీ, సినిమా చూసిన వాళ్ల ప్రేమను గెలుచుకోవడంలో మేము ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అందుకున్నాం. ఇలాంటి మంచి చిత్రాలు ఎంతో అరదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు చేరువ కావడానికి మీడియా వాళ్లు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంటారు. మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని భుజాలపై వేసుకుని ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లాలని కోరుతున్నా’’
‘వెనక్కి తిరిగి చూసుకుంటే నాకెరీర్లోని గొప్ప సినిమాల్లో ‘అంటే... సుందరానికీ!’(Ante sundaraniki) టాప్ ఆర్డర్లో ఉండే సినిమా. ఇలాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం మా అందరిలో ఉంది. ఇదొక ఆవకాయ లాంటి సినిమా. ‘ఈ ఏడాదిలో వచ్చిన మంచి సినిమాలేంటి’ అని ఎవరైనా ఏడాది చివర్లో అడిగితే అందులో తప్పకుండా ‘అంటే... సుందరానికీ!’ ఉంటుంది’’ అని నాని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్