New Year Party: న్యూ ఇయర్‌ పార్టీ.. ఈ పాటలతో సౌండ్‌ బాక్సులు దద్దరిల్లిపోవాల..!

న్యూ ఇయర్‌ పార్టీ వేడుకల్లో అలరించేందుకు పలు చిత్రాల పాటలు సిద్ధమయ్యాయి.

Updated : 31 Dec 2023 09:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూ ఇయర్‌ వేడుకల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు సన్నద్ధమవుతున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో జోష్‌ పెంచేందుకు వీలుగా ఇటీవల విడుదలైన చిత్రాల్లోని హిట్‌ పాటలు, మాస్‌ బీట్స్‌ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాటలతో సౌండ్‌ బాక్సులు దద్దరిల్లిపోవాలి అని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని