BiggBoss 5: సిరి ఎలిమినేషన్.. జరిగిందదే: ముగిసిన ఓటింగ్
బిగ్‌బాస్ సీజన్-5 (Bigg boss) ముగింపు దశకు వచ్చినా ఇతర ఇంటిసభ్యులపై షణ్ముఖ్(shanmukh) అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. గురువారం సన్నీతో జరిగిన గొడవ కారణంగా సిరి (Siri) బాత్రూమ్లో కూర్చొని...
హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-5 (Bigg boss) ముగింపు దశకు వచ్చినా ఇతర ఇంటిసభ్యులపై షణ్ముఖ్(shanmukh) అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. గురువారం సన్నీతో జరిగిన గొడవ కారణంగా సిరి (Siri) బాత్రూమ్లో కూర్చొని ఏడ్చింది. అక్కడికి వచ్చిన షణ్ముఖ్.. సిరిపై చిరాకు పడ్డాడు. ‘‘వాడు తిట్టినా ఏడుస్తావ్. నేను తిట్టినా ఏడుస్తావ్. ఇలా ప్రతిదానికి ఏడిస్తే అర్థమేముంది?ఎవడో ఏదో అన్నాడని ఇలా చేయడం బాలేదు’’ అని సిరిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘‘కొట్టడానికి మీదకు వస్తున్నాడురా. ఏం చేయాలి?’’ అని సిరి అనగా.. ‘‘వాళ్లకు అంత సీన్ లేదు. ఎవర్రా నిన్ను కొట్టేది. నాలుగు క్లోజప్ షాట్స్ పడతాయని ఓవరాక్షన్ చేస్తున్నాడంతే’’ అని షణ్ముఖ్ అన్నాడు. అప్పటికే గార్డెన్ ఏరియాలో కూర్చొన్న సన్నీ-మానస్ వీళ్ల మాటలు విన్నారు. ‘‘చూడురా.. ఇదే రెచ్చగొట్టే మాటలు అంటే’’ అని సన్నీ (Sunny) అనగా.. ‘‘నీ పేరు చెప్పలేదు కదరా. నీకెందుకు’’ అని మానస్ (Manas) సన్నీకి సద్దిచెప్పాడు.
మరుసటి రోజు ఉదయం హౌస్మేట్స్ కోసం సిరి టిఫిన్ చేయగా అందుక్కూడా షణ్ముఖ్ మండిపడ్డాడు. ‘‘నిన్ను కార్నర్ చేస్తూ, నీ మీద కోప్పడే వాళ్ల కోసం టిఫిన్ ఎందుకు చేస్తున్నావ్? నీది నువ్వు చేసుకోవచ్చు కదా’’ అని కేకలు పెట్టాడు. ‘‘అందరూ తింటారనే ఉద్దేశంతోనే టిఫిన్ చేశా’’నని సిరి చెప్పినా షణ్ముఖ్ అవేమీ పట్టించుకోలేదు. తాను వేసిన దోశెలు తినలేదని తెలిసిన సిరి, గార్డెన్ ఏరియాకు వచ్చి ‘‘ఎందుకు తినలేదు’’ అంటూ మానస్‌ని అడిగింది. తాను ఒకటి తిన్నానని, సన్నీనే తినలేదని మానస్ జవాబులిచ్చాడు.
సిరి ఎలిమినేట్ అంటూ బిగ్‌బాస్ ప్రకటన..:
ఇంటిసభ్యులందరూ తమ బట్టలు సర్దుకుని గార్డెన్ ఏరియాకు రమ్మని బిగ్‌బాస్(bigg boss) ఆదేశించాడు. ‘ఈ ఇంట్లో మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరని మీరు అనుకుంటున్నారు’ అని అడిగాడు. ‘నా అభిప్రాయం ప్రకారం షణ్ముఖ్(shanmukh).. ఊహాగానాలు చాలా ఎక్కువ చేస్తున్నాడు’ అని మానస్(Manas) అనగా, మిగతా వాళ్లతో పెద్దగా గొడవలు కాలేదంటూ సన్నీ(sunny) పేరును షణ్ముఖ్ సూచించాడు. ‘హౌస్మేట్స్ అనగానే ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్ ముఖ్యం. ఉన్న నలుగురిలో సిరితో నాకు ఇంటరాక్షన్ తక్కువ. కాబట్టి ఆమెనే అనుకుంటున్నా’ అని శ్రీరామ్(sri ram) అన్నాడు. ఇక సన్నీ.. షణ్ముఖ్ పేరును సూచించాడు. అందరి అభిప్రాయాలు విన్న బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి ‘సిరి’ అని చెప్పాడు. దీంతో సిరి కంగుతింది. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లనని అంది. డోర్లు ఓపెన్ చేయడంతో షణ్ముఖ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సిరిని పట్టుకుని ఏడ్చాడు. సిరి కూడా ‘‘ఐ మిస్ యూ’’ అంటూ షణ్ముఖ్‌ని హత్తుకుని కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత సిరికి కళ్లకు గంతలు కట్టి కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఎలిమినేట్ కాకుండా కన్ఫెషన్ రూమ్‌లో పెట్టినందుకు ఆమె సంతోషపడుతుంటే.. మరోవైపు షణ్ముఖ్ బాధపడుతూ కనిపించాడు. ‘‘బిగ్‌బాస్ వాడు తట్టుకోలేడు. నన్ను ఇంటిలోకి పంపించేయండి ప్లీజ్. వాడు ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేడు. ప్లీజ్ బిగ్‌బాస్ పంపించండి’’ అని సిరి అనగా సమయం వచ్చినప్పుడు తప్పకుండా హౌస్‌లోకి పంపుతానని బిగ్‌బాస్ అన్నాడు. ఆ తర్వాత కొంతసేపటికే సిరిని హౌస్‌లోకి పంపించాడు. సిరి రావడంతో షణ్ముఖ్ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఫినాలేకు మరో రోజే ఉండటంతో గత సీజన్ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ అన్నీ ముగిశాయి. బిగ్‌బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ ఎవరో ప్రేక్షకుల ఓట్లతో డిసైడ్ అయిపోయినట్టే..!
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్‌బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?