Social Look: ఐస్‌క్రీమ్‌తో రకుల్‌ప్రీత్‌.. చెప్పుతో తేజస్విని.. తమన్నా ప్రచారం!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 08 Jun 2023 01:50 IST
  • రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఐస్‌క్రీమ్‌ తింటూ కనిపించింది.
  • ఐశ్వర్య మేనన్‌ పింక్‌ కలర్‌ డ్రెస్సులో ఆకట్టుకునేలా ఉంది.
  • తన తాజా వెబ్‌సిరీస్‌ ‘జీ కర్దా’ ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలను తమన్నా షేర్‌ చేసింది. జూన్‌ 15 నుంచి ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది.
  • తేజస్విని చెప్పును పట్టుకుని ఫొటోకు పోజిచ్చింది. ఆ స్టిల్‌ పోస్ట్‌ చేస్తూ ఏదో అడుగుతున్నట్టుగా ‘చెప్పు’ అని క్యాప్షన్‌ పెట్టింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు