అమ్మే ప్రపంచం

చెస్‌ ప్రపంచకప్‌లో తాను సాధించిన రజత పతకాన్ని అమ్మ నాగలక్ష్మి మెడలో వేసిన ఫొటోను గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడు.

Published : 27 Aug 2023 02:49 IST

చెస్‌ ప్రపంచకప్‌లో తాను సాధించిన రజత పతకాన్ని అమ్మ నాగలక్ష్మి మెడలో వేసిన ఫొటోను గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడు. ‘చెస్‌ ప్రపంచకప్‌లో రజతం గెలిచి.. క్యాండిడేట్‌ చెస్‌కు అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మద్దతుగా నిలిచిన అందరికి అభినందనలు. అమ్మ ఎంతో గర్విస్తోంది’ అని వ్యాఖ్య జోడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని