నేడు సీఎం కేసీఆర్‌ నాగర్‌కర్నూల్‌ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టరేట్‌ సమీకృత కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, భారాస జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు.

Published : 06 Jun 2023 03:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టరేట్‌ సమీకృత కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, భారాస జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని