Global Economy: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను డాలర్‌ ఎలా శాసిస్తోంది?

అంతర్జాతీయ మారకంగా అమెరికా డాలర్‌ ప్రపంచ దేశాలపై అధికారం చెలాయిస్తోంది. ఈ ఏకపక్ష ధోరణిని మార్చేందుకు గతంలో ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం  ప్రయత్నాలు జరిగాయి.  అయితే అవేవీ  ఆశించిన మేరకు సఫలం కాలేదు.  ఈ నేపథ్యంలో భారత్‌ వద్ద ఉన్న డాలర్‌, ఫారెక్స్‌ నిల్వలు ఎంతమేర ఉన్నాయన్న అంశంపై ప్రత్యేక చర్చ..

Published : 12 Apr 2022 19:44 IST

Tags :

మరిన్ని